నారాయణపేటలో రైతులు, సర్పంచ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తప్పుడు కథనాలను ఆపాలి అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ 69 జీవో ప్రాజెక్టుతో అభివృద్ధి జరుగుతున్న విషయం, అసలు నిజాలు తెలుసుకుని మాత్రమే వార్తలు ప్రచురించాలని వారు కోరుతున్నారు. తప్పులు అయితే చట్టపరమైన చర్యలు ఉంటాయి.