చిత్తూరు: నా సేవా కార్యక్రమాలను కొందరు అడ్డుకుంటున్నారు: టీడీపీ నాయకుడు ప్రవీణ్ నాయుడు
చిత్తూరు పీ-4 స్ఫూర్తితో గ్రామంలో సొంత నిధులతో వీధి దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తుంటే కొందరు అడ్డుపడుతున్నారని టీడీపీ సీనియర్ నాయకుడు ప్రవీణ్ నాయుడు ఆరోపించారు. ఈ వ్యవహారంపై అధికారులు స్పందించి ఆటంకాలు తొలగించాలని ఆయన కోరారు.