నస్పూర్: మంచిర్యాల: 30వ డివిజన్లో బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మేయర్ ధరణి మధుకర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ 30 వ డివిజన్లో జరిగిన బతుకమ్మ వేడుకల్లో మేయర్ ధరణి మధుకర్ పాల్గొన్నారు. కార్పొరేటర్ కర్రె శ్రీనివాస్‌తో కలిసి ఆయన మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.