మంచిర్యాల: మంచిర్యాల కాంగ్రెస్లో వర్గ విభేదాల సెగ: నేత నివాసం వద్ద పోలీసుల మోహరింపు
మంచిర్యాల కాంగ్రెస్ నేతల మధ్య వర్గ విభేదాలు ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. జగన్ మోహన్ రావు నివాసం వద్ద భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. దండేపల్లిలో పలువురు నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. వరుస ఘర్షణలతో మంచిర్యాల రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.