నస్పూర్: శ్రీరాంపూర్ 30వ డివిజన్ కార్పొరేటర్ కర్రె శ్రీనివాస్‌కు ఘన సన్మానం
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ 30వ డివిజన్లో విజయదశమి వేడుకల్లో భాగంగా జమ్మి పూజా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ కర్రె శ్రీనివాస్‌ను కాలనీవాసులు ఘనంగా సన్మానించి, జమ్మి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.