దండేపల్లి: మంచిర్యాల జిల్లా తాళ్లపేట దాడి ఘటన: ముగ్గురు నిందితుల అరెస్ట్
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేటలో ముగ్గురిపై దాడి చేసిన కేసులో కిరణ్, సురేశ్, విజయ్ వర్ధన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు కాగా, పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది.