మంచిర్యాల: రామగుండం కమిషనరేట్ లో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, కలెక్టర్ కుమార్ దీపక్ అమరవీరులకు నివాళులర్పించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 154 మంది వీర జవాన్లను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.