మంచిర్యాల: మంచిర్యాలలో రేపు బీసీల ఆత్మీయ భేటీ: వివరాలు ఇవే!
మంచిర్యాల ఎం. కన్వెన్షన్ హాల్లో రేపు ఉదయం 11:30 గంటలకు బీసీల ఆత్మీయ భేటీ జరగనుంది. బీసీ సమాజ అభివృద్ధి, ఐక్యతపై చర్చించేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీసీ నాయకులు, మేధావులు, యువత హాజరు కావాలని జిల్లా అధ్యక్షుడు నరెడ్ల శ్రీనివాస్ కోరారు.