మరిపెడ: మరిపెడ సర్పంచ్ ఉప్పల సోమన్నకి డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ ఘన నివాళులు
మరిపెడ మండలం వెంకంపాడు గ్రామంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన సర్పంచ్ ఉప్పల సోమన్నకు డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారు కుటుంబ సభ్యులను పరిచర్య చేసి సానుభూతి తెలిపారు.