కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్లో హజ్రత్ జిందా షా మదార్ దర్గా ఉర్స్: వాల్ పోస్టర్ ఆవిష్కరణ
కుత్బుల్లాపూర్, చింతల్ డివిజన్ హెచ్ఎంటీ కాలనీలో ఈ నెల 29, 30 తేదీల్లో హజ్రత్ జిందా షా మదార్ దర్గా ఉర్స్-ఏ-షరీఫ్ వేడుకలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఆవిష్కరించారు.