మేడ్చల్: కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కేవలం శంకుస్థాపనలే: మల్లారెడ్డి విమర్శలు
మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కీసర మండలంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం శిలాఫలకాలు వేయడం తప్ప అభివృద్ధి పనులు చేయడం లేదని ఆయన విమర్శించారు.