మేడ్చల్: ఉప్పల్ గణేష్ నగర్లో విజయ తెలంగాణ డెయిరీ పార్లర్ ప్రారంభం
ఉప్పల్ గణేష్ నగర్లో కొత్తగా ఏర్పాటు చేసిన విజయ తెలంగాణ డెయిరీ పార్లర్‌ను ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ప్రజలకు స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందించడమే ఈ పార్లర్ ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.