నారాయణపేటలో అనారోగ్యంతో ఒంటరిగా ఉన్న హమాలీ సాయిలుకు లయన్స్ క్లబ్ అండగా నిలచి స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేసి, అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి ఉచిత అంబులెన్స్ సేవ ద్వారా తరలించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రవి కుమార్ గౌడ్ మానవతా సేవల్లో తమ కృషి కొనసాగుతుందని తెలిపారు.