చిత్తూరు: మదనపల్లె యువతికి పోలీసుల కౌన్సెలింగ్: తల్లితో కలిసి ఇంటికి పంపిన పోలీసులు
కుటుంబ సభ్యులతో మనస్పర్థల కారణంగా ఇంటి నుంచి వెళ్లిపోయిన మదనపల్లె యువతికి చిత్తూరు మహిళా పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎస్సై కరిమునిషా సమక్షంలో ఇద్దరి మధ్య అవగాహన కల్పించి, యువతిని తల్లితో పాటు సురక్షితంగా ఇంటికి పంపించారు.