తొర్రూర్: తొర్రూరులో తప్పిన పెను ప్రమాదం: లారీని ఢీకొట్టిన సెయింట్ పాల్స్ స్కూల్ బస్సు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో సెయింట్ పాల్స్ స్కూల్ బస్సు లారీని ఢీకొట్టింది. అతివేగంగా వచ్చిన బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బస్సులో ఉన్న 50 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.