చిత్తూరు: చిత్తూరులో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు: నివాళులర్పించిన డీఎస్పీ
గాంధీ జయంతి సందర్భంగా చిత్తూరులో గాంధీ విగ్రహానికి డీఎస్పీ జె. వెంకటనారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. ఎస్పీ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సత్యం, అహింసా మార్గాలను ఆచరించాలని ఈ సందర్భంగా డీఎస్పీ పిలుపునిచ్చారు.