కొండపి: పొన్నలూరు మండలం ముండ్లమూరి వారి పాలెంలో అంగన్వాడీ టీచర్లకు ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్పై ప్రత్యేక ట్రైనింగ్ నిర్వహణ
పొన్నలూరు మండలం ముండ్లమూరి వారి పాలెంలో అంగన్వాడీ టీచర్లకు ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్పై ప్రత్యేక ట్రైనింగ్ బుధవారం జరిగింది. ఈ సందర్భంగా సూపర్వైజర్ రమాదేవి మాట్లాడుతూ.. అంగన్వాడీలు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్పై సమగ్ర సమాచారాన్ని తెలుసుకోవాలన్నారు. ప్రయోగాత్మక విద్యను పెంపొందించుకొని చిన్నారులకు బాల్య దశ నుంచి పూర్వ ప్రాథమిక విద్య నేర్పించాలని సూచించారు.