Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

కనిగిరి: ఎడవల్లి గ్రామంలో వైభవంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం, హాజరైన అధికారులు, భక్తులు

Kanigiri, Prakasam | Jun 8, 2025
కనిగిరి మండలంలోని ఎడవల్లి గ్రామంలో ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు తరలివచ్చారు. కన్నుల పండుగగా జరిగిన కళ్యాణ మహోత్సవాన్ని తిలకించిన భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వాహకులు చేపట్టారు. కార్యక్రమంలో అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

MORE NEWS