Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Ipl
Rahulgandhi
Haryana
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Etawah
Abvp

కనగల్: పుట్టుకతోనే దివ్యాంగునిగా పుట్టిన తన కుమారునికి పెన్షన్ ఇప్పించి ఆదుకోండి సారు: తల్లి బొడ్డు అనిత

Kanagal, Nalgonda | Aug 26, 2025
నల్గొండ జిల్లా, కనగల్ మండలం, రేగట్ట గ్రామానికి చెందిన బొడ్డు అనిత, శంకర్ దంపతులకు పుట్టుకతోనే దివ్యాంగుడిగా నిరంజన్ అనే కుమారుడు జన్మించాడు. నిరుపేద కుటుంబానికి చెందినవారు కూలి చేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. కాగా పూట గడవడం కష్టంగా ఉందని మంగళవారం సాయంత్రం వారు మాట్లాడుతూ.. తమ కుమారునికి 100% అంగవైకల్యం ఉన్నప్పటికీ గతంలో పెన్షన్ వచ్చేదని, దానిని మధ్యలోనే నిలిపివేశారని, అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పూట గడవడం కష్టంగా ఉందని దయచేసి తన కుమారునికి పెన్షన్ ఇప్పించి ఆదుకోవాలని కోరారు.