Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
���मित_शाह
���िल्ली
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata
Aap

కనగల్: బొమ్మపల్లి వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు, డ్రైవర్ల పై కేసు నమోదు

Kanagal, Nalgonda | Aug 24, 2025
నల్గొండ జిల్లా, కనగల్ మండలం, బొమ్మపల్లి వాగు నుండి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లను కనగల్ పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం రాత్రి కనగల్ ఎస్సై రాజీవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొమ్మపల్లి వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు తెలిపారు. కానిస్టేబుల్ నరేష్, బాలరాజు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిపారు. 2 ట్రాక్టర్లను సీజ్ చేసి డ్రైవర్లు తాటికొండ యాదయ్య,తాటికొండ నాగరాజు పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు
కనగల్: బొమ్మపల్లి వాగు నుండి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకున్న పోలీసులు, డ్రైవర్ల పై కేసు నమోదు - Kanagal News