Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

రాప్తాడు: చిన్మయి నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో జేఎన్టీయూ నూతన రిజిస్టర్ గా దుర్గాప్రసాద్ పదవి బాధ్యతలు తీసుకున్నారు

Raptadu, Anantapur | Jul 31, 2026
అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని చిన్మయ నగర్ జెఎన్టియు విశ్వవిద్యాలయంలో శుక్రవారం నాలుగు గంటల పది నిమిషాల సమయంలో జేఎన్టీయూ నూతన రిజిస్టర్ గా ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ పదవి బాధ్యతలు తీసుకున్నాను. ఈ సందర్భంగా నూతన జేఎన్టీయూ రిజిస్టర్ దుర్గాప్రసాద్ మాట్లాడుతూ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ విభాగంలో ప్రొఫెసర్గా ఎన్నో సంవత్సరాలు పనిచేయడం జరిగిందని ఈ సందర్భంలోనే రిజిస్టర్ గా తనకు అవకాశం రావడం జరిగింది అని భవిష్యత్తులో జేఎన్టీయూ యూనివర్సిటీ మరింత అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తారని జెఎన్టియు నూతన రిజిస్టర్ ప్రొఫెసర్ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు.

MORE NEWS