Public App Logo
Jansamasya
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur

దర్శి: జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి పిరికిపంద చర్య : దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కైపు వెంకట కృష్ణారెడ్డి

Darsi, Prakasam | Apr 27, 2025
జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడి పిరికిపంద చర్య అని దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కైపు వెంకట కృష్ణారెడ్డి అన్నారు. శనివారం దర్శిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మృతులకు సంతాప ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమాయకులపై దాడి చేసిన ఉగ్రవాదులపై కేంద్ర ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

MORE NEWS