Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

సంతనూతలపాడు: అమ్మనబ్రోలులో రేషన్ షాపు నుండి అక్రమంగా తరలిస్తున్న 125 బస్తాల రేషన్ బియ్యాన్ని దాడి చేసి పట్టుకున్న గ్రామస్తులు

India | Jul 31, 2026
నాగులుప్పలపాడు: అక్రమంగా తరలిస్తున్న 125 బస్తాల రేషన్ బియ్యాన్ని గ్రామస్తులు దాడి చేసి పట్టుకున్న సంఘటన నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలు గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు. అమ్మనబ్రోలు గ్రామంలోని ఓ రేషన్ దుకాణం నుండి 125 బస్తాల రేషన్ బియ్యాన్ని అక్రమంగా లారీలో తరలిస్తుండగా గ్రామస్తులు దాడి చేసి పట్టుకున్నారు. సమాచారాన్ని పోలీసులకు తెలిపి, వారికి దాడి చేసి పట్టుకున్న రేషన్ బియ్యాన్ని అప్పగించారు.

MORE NEWS