Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���िहार
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking

కొండపి: పొన్నలూరు మండలంలో రానున్న మూడు రోజులలో విస్తారంగా వర్షాలు : తహసిల్దార్ పుల్లారావు

Kondapi, Prakasam | Apr 15, 2025
పొన్నలూరు మండలంలో రానున్న మూడు రోజులలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడనున్నట్లు APSDMA వారు తెలిపారని తహశీల్దార్ పుల్లారావు మంగళవారం తెలిపారు . పొన్నలూరుతో పాటు నియోజకవర్గంలోని కొండపి, మర్రిపూడి, జరుగుమల్లి, టంగుటూరు తోపాటు మరికొన్ని మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

MORE NEWS