Public App Logo
Jansamasya
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Sonunigam
Arvindkejriwal

కొండపి: టంగుటూరు మండలం కాకుటూరు వారి పాలెంలోని ప్రభుత్వ పాఠశాలలో సరస్వతీ దేవి విగ్రహం ఆవిష్కరణ

Kondapi, Prakasam | Apr 14, 2025
టంగుటూరు మండలం కాకుటూరు వారి పాలెంలోని ప్రభుత్వ పాఠశాల నందు సరస్వతీ దేవి విగ్రహావిష్కరణ సోమవారం నిర్వహించారు . కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ మాట్లాడుతూ.. చదువుల తల్లి సరస్వతి దేవి విగ్రహం పాఠశాలలో ఆవిష్కరించడంతో విద్యార్థులకు శుభ సూచకంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ తో పాటు టీచర్స్, విద్యార్థులు పాల్గొని సరస్వతి దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.