కొండపి: కొండేపి పోలీస్ సర్కిల్ పరిధిలో వేసవి నేపథ్యంలో పిల్లలు పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ
కొండేపి పోలీస్ సర్కిల్ పరిధిలో రానున్న వేసవి సెలవల నేపథ్యంలో పిల్లలు నీటి కుంటల వద్దకు ఈత కోసం వెళ్లి ప్రమాదవశాత్తు కుంటలలో పడి చనిపోయే ప్రమాదమున్న నేపథ్యంలో తల్లిదండులు అప్రమతంగా ఉండాలని కొండేపి సీఐ సోమశేఖర్ సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువులు, నీటి కుంటల వద్దకు వెళ్లకుండా తల్లిదండులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.