Public App Logo
Jansamasya
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur

కొండపి: కొండపి అగ్నిమాపక కేంద్రం అధికారి వెంకట్రావు ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహణ

Kondapi, Prakasam | Apr 15, 2025
కొండపి బస్టాండ్ సెంటర్లో మంగళవారం కొండపి అగ్నిమాపక కేంద్రం అధికారి వెంకట్రావు ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రమాద సమయంలో అగ్నిమాపక సిబ్బంది ఏ విధంగా పనిచేస్తారో ప్రయోగాత్మకంగా ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ.. వేసవి సమయంలో ప్రమాదాలు జరగకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అనంతరం అగ్నిమాపక వారోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.

MORE NEWS