రాప్తాడు: వెంకటాపురం గ్రామంలో ధర్మవరపు కొండన్న ఆరవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
సత్యసాయి జిల్లా రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో శనివారం పదిన్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ధర్మవరపు కొండన్న ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయన గాట్ వద్ద పూలు మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ధర్మవరపు కొండన్న ఆరవ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించి అన్నదనాన్ని పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగిందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ధర్మవరపు మురళి బాలాజీ ఇతర ఎమ్మెల్యే పరిటాల సునీత కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారు.