చిత్తూరు: గుడిపాల: విధి నిర్వహణలో విద్యుత్ షాక్కు గురైన లైన్మెన్ శివకుమార్
గుడిపాల సచివాలయం వద్ద శుక్రవారం విద్యుత్ లైన్మెన్ శివకుమార్ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై తీవ్రంగా గాయపడ్డారు. 108 సిబ్బంది వెంటనే స్పందించి ఆయన్ను చికిత్స కోసం చిత్తూరు సిఎంసి ఆసుపత్రికి తరలించారు.