చిత్తూరు: జిల్లాలో నామినేషన్ల పరిశీలన: కలెక్టర్, ఎస్పీ తనిఖీలు
నామినేషన్ దాఖలకు చివరి రోజు కావడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న కేంద్రాలను కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ పరిశీలించారు. ఎన్నికల నిబంధనలు పాటించాలని, ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.