ఆలేరు: కొల్లూరులో మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఘనంగా మెడికల్ క్యాంప్ నిర్వహణ
Alair, Yadadri | Oct 3, 2026 కొల్లూరు గ్రామ పంచాయతీ ఆవరణలో మెడిసిటీ హాస్పిటల్ సహకారంతో ఉచిత మెడికల్ క్యాంపు జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు పలువురు ముఖ్య అతిథులు పాల్గొని, గ్రామ ప్రజలకు అవసరమైన ఆరోగ్య సేవలను అందించారు.