Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Pm
Uttarpradesh
Haryana

కేతేపల్లి: మూసి ప్రాజెక్టులో ఆరు గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల

Kethe Palle, Nalgonda | Aug 15, 2025
నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం మూసి ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాక ప్రస్తుతం అది 641.80 అడుగులకు చేరిందని శుక్రవారం ప్రాజెక్టు అధికారులు ఓ ప్రకటన లో తెలిపారు.ఇన్ ఫ్లో 7202.38 క్యూసెక్కులు ఉండగా అవుట్ ఫ్లో 9114.41 క్యూసెక్కులుగా ఉందన్నారు. ఈ వరదను నియంత్రించేందుకు అధికారులు C2,C3,C4,C7,C8,C10 గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి దిగువకు వీటిని విడుదల చేసినట్లు తెలిపారు.
కేతేపల్లి: మూసి ప్రాజెక్టులో ఆరు గేట్లను రెండు అడుగుల మేర పైకి ఎత్తి నీటిని దిగువకు విడుదల - Kethe Palle News