Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Pm
Uttarpradesh
Haryana

కేతేపల్లి: ఇనుపాముల గ్రామంలోని బస్టాండ్ వద్ద ఉన్న అండర్‌ పాస్‌లోకి భారీగా చేరిన వరద ప్రవాహం, తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు

Kethe Palle, Nalgonda | Aug 27, 2025
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం, ఇనుపాముల గ్రామంలోని బస్టాండ్ వద్ద ఉన్న అండర్పాస్ లోకి భారీగా వరద ప్రవాహం చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బుధవారం సాయంత్రం వాహనదారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇనుపాముల గ్రామంలోని ఏఎంఆర్పి ఉపకాలవ కల్వర్టు ధ్వంసం కావడంతో వరద ప్రవాహం చేరి ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
కేతేపల్లి: ఇనుపాముల గ్రామంలోని బస్టాండ్ వద్ద ఉన్న అండర్‌ పాస్‌లోకి భారీగా చేరిన వరద ప్రవాహం, తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు - Kethe Palle News