Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
मौत
भाजपा
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी
Crimenews
Kolkata

ఉరవకొండ: వైయస్సార్సీపి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పై పార్టీ జిల్లా కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే విశ్వ

Uravakonda, Anantapur | Nov 29, 2025
ఉరవకొండ నియోజకవర్గ ఆరు మండలాల ముఖ్య నాయకులతో ఉరవకొండ నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్ రెడ్డి కోటి సంతకాల సేకరణ మరియు రచ్చబండ కార్యక్రమాలపై అనంతపురం జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉరవకొండ నియోజకవర్గం లోని ప్రతి మండలంలో త్వరితగతిన కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి మండలం నుంచి సంతకాలను పూర్తి చేసి నియోజకవర్గం తరఫున మన వంతుగా ధ్రువపత్రాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని ఆరు మండలాల ముఖ్య నాయకులకు ఉరవకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ విశ్వేశ్వర్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు.

MORE NEWS