చిత్తూరు: చిత్తూరు మేయర్ ఎన్నికల ప్రచారం: అభివృద్ధిని చూసి ఓటు వేయండి - ఎమ్మెల్యే జగన్ మోహన్
చిత్తూరు మేయర్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్ రావు పాల్గొన్నారు. కొంగారెడ్డిపల్లిలో మేయర్ అభ్యర్థి కటారి హేమకు మద్దతుగా ప్రచారం నిర్వహించి, అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుని ఓటు వేయాలని ప్రజలను కోరారు.