కొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ కొత్త కార్యవర్గం
భద్రాద్రి జిల్లా ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ కొత్త కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జాతీయ ఉపాధ్యక్షులు కాల్వ భాస్కరరావు సమక్షంలో జరిగిన సమావేశంలో దళితుల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం ఐక్యంగా పోరాడాలని నిర్ణయించారు.