మార్కాపురం: జిల్లా కేంద్రంలో భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాలను తరలించిన భక్తులు
మార్కాపురం జిల్లా కేంద్రంలో వినాయక చవితి పండుగ సందర్భంగా భక్తులు విగ్రహాలను ఉత్సాహంగా కొనుగోలు చేస్తున్నారు. ఉదయం నుంచే సందడి వాతావరణం నెలకొన్నది వాహనాలలో విగ్రహాన్ని పెట్టుకొని జై బోలో గణేష్ మహరాజ్ కి జై అంటూ నినాదాలతో ఓరే తీస్తున్నారు అన్ని పండగల కంటే ఈ పండుగ చాలా ప్రత్యేకం నిమజ్జనం అయ్యేంతవరకు భక్తిశ్రద్ధలతో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో భక్తులు జరుపుకుంటారు.