నారాయణపేట జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ దగ్గర సోమవారము ఉదయం సుమారు 9:30 సమయంలో మాణిక్ అనే వ్యక్తిని డీసీఎం ఢీ కొనడంతో కాలు విరిగినది. అక్కడ ఉన్న ప్రజలు గమనించి ఆయనను పక్కకు తరలించారు. అంబులెన్స్ కోసం ఫోన్ చేయగా అందుబాటులో లేదని అంబులెన్స్ రావడానికి కొంత సమయం పడుతుంది అని తెలిపినట్లు వారు సూచించారు. మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తఆసుపత్రికి