Public App Logo
Jansamasya
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Fatehpur
Kanganaranaut
Amitshah

దర్శి: దర్శి పట్టణంలో సీయోను ప్రార్థన మందిరం నందు ఏఐసీసీసి నూతన కార్యవర్గం ఎన్నిక

Darsi, Prakasam | Apr 3, 2025
ప్రకాశం జిల్లా దర్శి పట్నంలోని సీయోను ప్రార్థన మందిరం నందు ఆల్ ఇండియా క్రిస్టియన్ చర్చ్ కౌన్సిల్ సమావేశాన్ని కౌన్సిల్ అధ్యక్షులు మోహన్ దాస్ ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యుల ఎన్నికను గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా నూతనంగా ఏఐసీసీసీ ఏపీ యూత్ కోఆర్డినేటర్ గా సురేష్ మరియు ఏపీ కోఆర్డినేటర్ గా ఆదామును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. నూతనంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో చర్చిల ఉన్నతికి తమ వంతు కృషి చేస్తామని వారు తెలిపారు.