Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

నారాయణపేట్: నారాయణపేట బురుడు వాడిలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఘనంగా పూర్తయిన వేడుక

నారాయణపేట పట్టణంలోని బురుడు వాడిలో ఆదివారం ఫ్రెండ్షిప్ డే వేడుకలు చిన్నారులు కేక్ కట్ చేసి, స్నేహ బంధాలను పటిష్టం చేసుకున్నారు. తల్లిదండ్రులు, స్థానికులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంచి స్నేహాలు, విలువలు నేర్పుకోవాలని పెద్దలు అన్నారు.