మోటకొండూరు: మోటకొండూరులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం: ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలో పలు గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రారంభించారు. అలాగే కొండాపూర్ గ్రామంలో నూతన సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మరియు వాటర్ ప్లాంట్లను ఆయన ప్రారంభించారు.