రాప్తాడు: రాప్తాడు లో మైనర్ బాలికల మిస్సింగ్ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన రాప్తాడు సిఐ వెంకటేశ్వర్లు
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 40 నిమిషాల సమయంలో రాప్తాడు సిఐ వెంకటేశ్వర్లు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 10న పంగల్ రోడ్డు వద్ద ఉన్న ఏపీ మోడల్ స్కూల్ వద్ద నుంచి ఓ మైనర్ బాలిక అదృష్టమైన సంఘటనపై మహేంద్ర నాయక్ అనే నిందితుని అదుపులోకి తీసుకోవడం జరిగిందని అదేవిధంగా అతనికి సహకారం అందించిన వంశీ నాయక్ కార్తీక్ అనే నిందితులను కూడా అదుపులోకి తీసుకొని వారిపై ఫాక్స్ మరియు ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగిందని రాప్తాడు సిఐ వెంకటేశ్వర్లు మీడియాకు వివరాలను వెల్లడించారు.