బచ్చన్నపేట: వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన బూర నర్సయ్య గౌడ్
జనగామ జిల్లా కొన్నె గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ ఉద్యమకారుడు వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పరామర్శించారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసి వారిని ఆదుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.