మార్కాపురం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సందడి
తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు.
ఓటు వేసేందుకు క్యూలైన్లలో వేచి ఉన్న మహిళలు, పురుషులు.
ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ.