Install App
Login
HOME
Delhi
Haryana
Uttar Pradesh
Bihar
Chhattisgarh
Madhya Pradesh
Rajasthan
Jharkhand
Himachal Pradesh
Uttarakhand
Punjab
Andhra Pradesh
Telangana
Tamil Nadu
Karnataka
Maharashtra
Assam
West Bengal
Tripura
Gujarat
Odisha
Kerala
Jansamasya
News
Bjp
National
Bihar
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
अयोध्या
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Lucknow
Uttarakhand
लखनऊ
Crimenews
महंगाई
Sitapur
Aap
Asaduddinowaisi
usr00403898
*మార్కాపురం జిల్లాలో వింత ఆచారం.. దీపావళి టపాసులు పేలుస్తూ ఆవులను వీధుల్లో పరిగెత్తించిన గ్రామస్థులు.*
India
| Nov 9, 2026
MORE NEWS
**దీపావళి సందర్భంగా శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమం** **తర్లుపాడు:** దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తర్లుపాడు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దాతల సహాయ సహకారాలతో ఆలయ ప్రాంగణాన్ని ప్రత్యేకంగా అలంకరించి, అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భజన కార్యక్రమం భక్తులను ఆకట్టుకుంది. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సహకరించిన దాతలకు ఆలయ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
India | Nov 8, 2026

మార్కాపురం జిల్లాలో ఎంపీటీసీ జడ్పిటీసి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది జిల్లా కలెక్టర్ విజయ సునీత
India | Nov 7, 2026
*కౌంటింగ్ హాల్లో ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ వాగ్వాదం* మార్కాపురం మార్కెట్ యార్డులో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎర్రగొండపాలెం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్‌కు పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. కౌంటింగ్ హాల్లో త్రిపురాంతకం సీఐ మాతంగి శ్రీనివాసులు ఎందుకు ఉన్నారని, బ్యాలెట్ బాక్సుల వద్ద సీఐకి ఏం పని అంటూ ఆయన పోలీసులను ప్రశ్నించారు. తాను ప్రజాప్రతినిధినని, చిన్నపిల్లవాడిని కాదంటూ స్థానిక డీఎస్పీతో వాగ్వాదానికి దిగారు.
India | Nov 7, 2026
*మార్కాపురం జిల్లా పుల్లలచెరువు మండలం గంగవరం గ్రామంలో కొనసాగుతున్న రీ పోలింగ్...ఉదయం ఉండే పోలింగ్ కేంద్రం వద్ద భారీగా ఓటర్లు..
India | Nov 7, 2026
India | Nov 6, 2026
మురుసు తుపాన్ ఉదృతి.... ఒంగోలు సమీపంలో తీరాన్ని దాటిన మురసు... తీవ్ర తుపానుగానే తీరం దాటిన మురసు.... తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు....
India | Nov 3, 2026
దొర్నాల మండల ప్రజలకు నా నమస్కారాలు..నేను చిట్యాల వెంకట రమణారెడ్డి గా నేను ysr cp నుంచి ZPTC గా పోటీచేసి ఉన్నాను..అనారోగ్య సమస్య తో పోటీ నుండి తప్పుకుంటున్నాను…ఇప్పటి వరకు నాకు సహకరించిన పార్టీ నాయకులు కార్యకర్తలకు కృతజ్ఞతలు….ఈ నిర్ణయాన్ని సహృదయం తో అర్ధం చేసుకుంటారని భావిస్తున్నా….
India | Nov 2, 2026