BIG BREAKING NEWS #786MEDIA SUPER EXCLUSIVE LIVE 🔴 UR VOICE OUR REPORTS
హెడ్లైన్: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు జరిగినట్లు ప్రచారం! ముంబైలో కలకలం!
నమస్కారం… మీరు చూస్తున్నారు 786 MEDIA CRIME REPORTS – LIVE.
ముంబైలోని జుహు ప్రాంతంలో బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిగినట్లు సోషల్ మీడియాలో ఒక వార్తా కథనం ప్రచారం అవుతోంది.
ఈ కథనం ప్రకారం, మోటార్‌సైకిల్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కారుపై కాల్పులు జరిపినట్లు పేర్కొంది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌కు గాయాలయ్యాయని, సమీపంలో ఉన్న మరో వ్యక్తికి కూడా గాయాలైనట్లు కథనంలో వెల్లడించారు.
ఈ ఘటన వెనుక ఎవరున్నారు? అసలు ఏం జరిగింది? అనే విషయాలపై అధికారిక సమాచారం, పోలీసుల ప్రకటన వెలువడాల్సి ఉంది. అలాగే, ఒక గ్యాంగ్ బాధ్యత వహించినట్లు వస్తున్న ప్రచారాన్ని కూడా అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
786 MEDIA – UR VOICE, OUR REPORTS.