*బెల్టు షాపుపై పోలీసుల దాడి* పెద్దారవీడు పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్టు షాపుపై పోలీసుల దాడి. దాడిలో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. అతని వద్ద నుంచి 11 మద్యం సీసాలు స్వాధీనం. కేసు నమోదు చేసిన పెద్దారవీడు ఎస్సై సైదు బాబు