మార్కాపురంలో కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్న అన్నా రాంబాబు
కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ అన్నా రాంబాబు.
ఆయనతో పాటు యువ నాయకుడు అన్నా కృష్ణ చైతన్య కూడా ఓటు వేశారు.