నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కూటమి తరపున మేయర్ స్థానానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లుకు రూప్ కుమార్ యాదవ్ నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన వెంట రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వక్ఫ్ బోర్డు ఛైర్మెన్ అబ్దుల్ అజీజ్ ఉన్నారు.