రాప్తాడు: కూటమి చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పండి అనంతపురంలో టిడిపి నేతల సమావేశంలో డీసీఎంఎస్ చైర్మన్ నెట్టెం వెంకటేశులు
అనంతపురం జిల్లా కేంద్రంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత క్యాంప్ కార్యాలయంలో మంగళవారం నాలుగు గంటల సమయంలో రాప్తాడు నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు క్లస్టర్ ఇన్చార్జులు యూనిట్ ఇన్చార్జిలతో రాప్తాడు టిడిపి ఇన్చార్జి ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాప్తాడు డీసీఎంఎస్సీ చైర్మన్ నెట్టెం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి గురించి ఎమ్మెల్యే పరిటాల సునీత చేసిన అభివృద్ధి గురించి వివరించేందుకు 45 రోజులపాటు ఇంటింటికి టిడిపి కార్యక్రమాన్ని కార్యకర్తలు అంతా విజయవంతం చేయాలని డీసీఎంఎస్సీ చైర్మన్ వెంకటేశులు పేర్కొన్నారు.